సుప్రీంకోర్టు తీర్పుతో నిమ్మగడ్డ?
సుప్రీంకోర్టు తీర్పుతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ విధుల్లోకి చేరాలని యోచిస్తున్నారు. గతంలో హైకోర్టు తీర్పు వచ్చిన గంటల్లోనే తాను ఎసఈసీగా బాధ్యతలను స్వీకరించినట్లు ఆయన ప్రకటించారు. అయితే [more]
సుప్రీంకోర్టు తీర్పుతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ విధుల్లోకి చేరాలని యోచిస్తున్నారు. గతంలో హైకోర్టు తీర్పు వచ్చిన గంటల్లోనే తాను ఎసఈసీగా బాధ్యతలను స్వీకరించినట్లు ఆయన ప్రకటించారు. అయితే [more]

సుప్రీంకోర్టు తీర్పుతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ విధుల్లోకి చేరాలని యోచిస్తున్నారు. గతంలో హైకోర్టు తీర్పు వచ్చిన గంటల్లోనే తాను ఎసఈసీగా బాధ్యతలను స్వీకరించినట్లు ఆయన ప్రకటించారు. అయితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ విధుల్లోకి చేరలేదు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అంటే హైకోర్టు తీర్పు ప్రకారం తాను విధుల్లో చేరవచ్చని నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తున్నారు. ఈ మేరకు న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. గవర్నర్ ద్వారానే తాను విధుల్లోకి చేరాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. మరి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.