Fri Dec 12 2025 22:18:57 GMT+0000 (Coordinated Universal Time)
ఆ లేఖ నేను రాసిందే.. వివాదం చేయొద్దు
రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హోంమంత్రిత్వ శాఖకు రాసిన లేఖ పై స్పందించారు. ఆ లేఖ తాను రాసిందేనని చెప్పుకొచ్చారు. ఆయన ఒక [more]
రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హోంమంత్రిత్వ శాఖకు రాసిన లేఖ పై స్పందించారు. ఆ లేఖ తాను రాసిందేనని చెప్పుకొచ్చారు. ఆయన ఒక [more]

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హోంమంత్రిత్వ శాఖకు రాసిన లేఖ పై స్పందించారు. ఆ లేఖ తాను రాసిందేనని చెప్పుకొచ్చారు. ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తాను రాసిన లేఖపై అనవసర వివాదం వద్దని తెలిపారు. దీనిపై థర్డ్ పార్టీ వ్యక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. తాను స్వయంగా హోంమంత్రిత్వ శాఖకు అదనపు భద్రత కల్పించాలంటూ లేఖ రాశానని చెప్పారు. దీనిపై హోంశాఖ సహాయ మంత్రి కూడా ధృవీకరించారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.
Next Story