Sat Mar 07 2026 17:57:58 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కర్ణాటకలోనూ రాత్రివేళ కర్ఫ్యూ
కర్ణాటకలోనూ రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. కొత్త కరోనా వైరస్ తో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమయింది. దీంతో జనవరి 2వ తేదీ వరకూ రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించాలని [more]
కర్ణాటకలోనూ రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. కొత్త కరోనా వైరస్ తో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమయింది. దీంతో జనవరి 2వ తేదీ వరకూ రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించాలని [more]

కర్ణాటకలోనూ రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. కొత్త కరోనా వైరస్ తో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమయింది. దీంతో జనవరి 2వ తేదీ వరకూ రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారరు. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఈరోజు నుంచే కర్ణాటక వ్యాప్తంగా కర్ఫ్యూ అమలుకానుంది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం అర్బన్ ప్రాంతాల్లో రాత్రివేళ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. గుజరాత్, రాజస్థాన్ లలోనూ రాత్రి వేళ కర్ఫ్యూ విధించారు.
Next Story