Thu Mar 19 2026 11:34:11 GMT+0530 (India Standard Time)
వైసీపీ నేతలను విచారిస్తున్న ఎన్ఐఏ
ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ విచారణను వేగవంతం చేసింది. వారం రోజుల పాటు నిందితుడు శ్రీనివాసరావును విచారించిన ఎన్ఐఏ ఇప్పుడు ప్రత్యక్ష [more]
ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ విచారణను వేగవంతం చేసింది. వారం రోజుల పాటు నిందితుడు శ్రీనివాసరావును విచారించిన ఎన్ఐఏ ఇప్పుడు ప్రత్యక్ష [more]

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ విచారణను వేగవంతం చేసింది. వారం రోజుల పాటు నిందితుడు శ్రీనివాసరావును విచారించిన ఎన్ఐఏ ఇప్పుడు ప్రత్యక్ష సాక్షులను విచారిస్తోంది. జగన్ పై దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్న వైసీపీ నేతలు మళ్లా విజయ్ ప్రసాద్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీధర్, రాజన్న దొర, విజయ్, మజ్జి శ్రీనివాస్ తదితరులను ఎన్ఐఏ విచారిస్తోంది. సంఘటన జరిగిన వివరాలను వారి నుంచి తెలుసుకుంటోంది.
Next Story