Sun Mar 16 2025 07:16:29 GMT+0000 (Coordinated Universal Time)
రాజధానిపై సలహాలివ్వండి
ఏపీ రాజధాని, రాజధానిలో నిర్మించే నిర్మాణాలు, ప్రాజెక్టులపై ప్రజలు తమ సూచనలు, సలహాలను, అభిప్రాయాలను పంపాలని నిపుణుల కమిటీ కోరింది. నవంబర్ 12లోపు ప్రజలు తమ అభిప్రాయాలను [more]
ఏపీ రాజధాని, రాజధానిలో నిర్మించే నిర్మాణాలు, ప్రాజెక్టులపై ప్రజలు తమ సూచనలు, సలహాలను, అభిప్రాయాలను పంపాలని నిపుణుల కమిటీ కోరింది. నవంబర్ 12లోపు ప్రజలు తమ అభిప్రాయాలను [more]

ఏపీ రాజధాని, రాజధానిలో నిర్మించే నిర్మాణాలు, ప్రాజెక్టులపై ప్రజలు తమ సూచనలు, సలహాలను, అభిప్రాయాలను పంపాలని నిపుణుల కమిటీ కోరింది. నవంబర్ 12లోపు ప్రజలు తమ అభిప్రాయాలను తెలపాలని కోరింది. రాజధాని కోసం అయిదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే
Next Story