Thu Mar 26 2026 18:21:09 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మధ్యప్రదేశ్ రాజెవరో తేల్చిన న్యూస్ ఎక్స్

మధ్యప్రదేశ్ లో న్యూస్ ఎక్స్ సర్వే ప్రకారం ఏపార్టీ ఇక్కడ అధికారంలోకి రావడం కష్టమేననని తేల్చింది. మధ్యప్రదేశ్ లో మొత్తం 230 స్థానాలుండగా భారతీయ జనతా పార్టీ 106, కాంగ్రెస్ 102 స్థానాలు, ఇతరులు 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని న్యూస్ ఎక్స్ సర్వే తేల్చంది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ లో హోరా హోరీ పోరు జరిగినట్లు తెలిపింది. అయితే ఇక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలున్నాయని న్యూస్ ఎక్స్ తేల్చింది.
- Tags
- bahujan samaj party
- bharathiya janatha party
- digvijay singh
- india
- indian national congress
- jyothiradithya sindhia
- kamlnadh
- madhyaprdesh
- mayavathi
- narendra modi
- news x survey
- rahul gandhi
- sivaraj singh chouhan
- అమిత్ షా
- కమల్ నాధ్
- జ్యోతిరాదిత్య సింధియా
- దిగ్విజయ్ సింగ్
- నరేంద్ర మోదీ
- న్యూస్ ఎక్స్ సర్వే
- బహుజన్ సమాజ్ పార్టీ
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతదేశము
- భారతీయ జనతా పార్టీ
- మధ్యప్రదేశ్
- మాయావతి
- రాహుల్ గాంధీ
- శివరాజ్ సింగ్ చౌహాన్
Next Story

