Sun Mar 15 2026 06:28:35 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : హైదరాబాద్ లో న్యూఇయర్ వేడుకలపై నిషేధం
హైదరాబాద్ లో న్యూఇయర్ వేడుకలను నిషేధంచారు. పబ్ లు, క్లబ్ లకు అనుమతి ఉండదు. ఎలాంటి న్యూఇయర్ ఈవెంట్స్ ను నిర్వహించడానికి వీలు లేదని సైబరాబాద్ పోలీసు [more]
హైదరాబాద్ లో న్యూఇయర్ వేడుకలను నిషేధంచారు. పబ్ లు, క్లబ్ లకు అనుమతి ఉండదు. ఎలాంటి న్యూఇయర్ ఈవెంట్స్ ను నిర్వహించడానికి వీలు లేదని సైబరాబాద్ పోలీసు [more]

హైదరాబాద్ లో న్యూఇయర్ వేడుకలను నిషేధంచారు. పబ్ లు, క్లబ్ లకు అనుమతి ఉండదు. ఎలాంటి న్యూఇయర్ ఈవెంట్స్ ను నిర్వహించడానికి వీలు లేదని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. పబ్లిక్, ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలకు వేటినీ అనుమతించబోమన్నారు. ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఆరోజు మరింత ఉధృతం చేస్తామని సజ్జనార్ తెలిపారు. తాగి వాహనం నడిపితే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Next Story