Fri Mar 27 2026 01:04:04 GMT+0530 (India Standard Time)
కొత్త రెవెన్యూ చట్టం నేడు అసెంబ్లీలో
తెలంగాణ అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు నేడు జరగనున్నాయి. నేడు కీలకమైన కొత్త రెవెన్యూ చట్టాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. వీఆర్వోల వ్యవస్థను తొలగించనున్నారు. కొత్త రెవెన్యూ చట్టం [more]
తెలంగాణ అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు నేడు జరగనున్నాయి. నేడు కీలకమైన కొత్త రెవెన్యూ చట్టాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. వీఆర్వోల వ్యవస్థను తొలగించనున్నారు. కొత్త రెవెన్యూ చట్టం [more]

తెలంగాణ అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు నేడు జరగనున్నాయి. నేడు కీలకమైన కొత్త రెవెన్యూ చట్టాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. వీఆర్వోల వ్యవస్థను తొలగించనున్నారు. కొత్త రెవెన్యూ చట్టం ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తికరంగా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం పై గత కొన్నిరోజులుగా కసరత్తులు చేస్తున్నారు. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం తహసిల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ల విధుల్లో కోతలు ఉంటాయంటున్నారు.
Next Story