Thu Dec 11 2025 16:52:18 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : గ్రీన్ జోన్ లో కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణాలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. యాదాద్రి జిల్లాలో తొలిసారి నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ యాదాద్రి జిల్లా కరోనా ఫ్రీ జిల్లాగా [more]
తెలంగాణాలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. యాదాద్రి జిల్లాలో తొలిసారి నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ యాదాద్రి జిల్లా కరోనా ఫ్రీ జిల్లాగా [more]

తెలంగాణాలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. యాదాద్రి జిల్లాలో తొలిసారి నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ యాదాద్రి జిల్లా కరోనా ఫ్రీ జిల్లాగా ఉంది. కరోనా పాజిటివ్ సోకిన వారు ముంబయి నుంచి ఈ నెల 6వ తేదీన వచ్చినట్లు తెలుస్తంోది. పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే గాంధీ ఆసుపత్రికి అధికారులు తరలించారు. వారితో ఎవరెవరు కాంటాక్టు అయినదీ గుర్తించే పనిలో ఉన్నారు.
Next Story