Fri Jan 30 2026 18:05:55 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త మంత్రుల శాఖలివే
కేబినెట్ విస్తరణ జరిగాక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంత్రులకు శాఖలను కేటాయించారు. కేటీఆర్ కు మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ, పువ్వాడ అజయ్ కు రవాణా శాఖ, [more]
కేబినెట్ విస్తరణ జరిగాక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంత్రులకు శాఖలను కేటాయించారు. కేటీఆర్ కు మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ, పువ్వాడ అజయ్ కు రవాణా శాఖ, [more]

కేబినెట్ విస్తరణ జరిగాక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంత్రులకు శాఖలను కేటాయించారు. కేటీఆర్ కు మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ, పువ్వాడ అజయ్ కు రవాణా శాఖ, సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖ, సత్యవతి రాథోడ్ కు గిరిజన, స్రీ సంక్షేమం, గంగుల కమలాకర్ కు బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ, హరీశ్ రావు కు ఆర్థిక శాఖను కేటాయించినట్లు తెలుస్తోంది. జగదీశ్ రెడ్డికి విద్యుత్తు శాఖను కేటాయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన వద్దనే ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ శాఖలను ఉంచుకున్నారు.
Next Story