Sun Mar 15 2026 12:48:11 GMT+0530 (India Standard Time)
చర్చల్లో పురోగతి లేదు.. బస్సు సర్వీసులు…?
అంతరాష్ట్ర బస్సు సర్వీసుల మధ్య ఇరు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ ఎండీల మధ్య జరిగిన చర్చలు సఫలం కాలేదు. మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించింది. రూట్ల వారీగా [more]
అంతరాష్ట్ర బస్సు సర్వీసుల మధ్య ఇరు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ ఎండీల మధ్య జరిగిన చర్చలు సఫలం కాలేదు. మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించింది. రూట్ల వారీగా [more]

అంతరాష్ట్ర బస్సు సర్వీసుల మధ్య ఇరు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ ఎండీల మధ్య జరిగిన చర్చలు సఫలం కాలేదు. మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించింది. రూట్ల వారీగా బస్సు సర్వీసులు సమానంగా నడపాలని తెలంగాణ కోరింది. కానీ ఏపీ మాత్రం కిలోమీటర్లు వారీగా సర్వీసులు నడపాలని సూచించింది. ఇప్పటి వరకూ దేశంలో ఏ రాష్ట్రమూ ఇలాంటి ప్రతపిదాన పెట్టలేదని ఆర్డీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. మరోసారి చర్చలు జరుపుతామని ఇరు రాష్ట్రాల ఎండీలు చెప్పారు.
Next Story