Mon Dec 22 2025 10:43:04 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం జగన్తో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ భేటీ
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ భేటీ అయ్యారు. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన [more]
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ భేటీ అయ్యారు. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన [more]

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ భేటీ అయ్యారు. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు అమలుపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.
Next Story