Tue Dec 16 2025 11:15:39 GMT+0000 (Coordinated Universal Time)
నీలం సాహ్ని నేడు పదవీ విరమణ
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా నీలం సాహ్ని పదవీ విరణమ చేయనున్నారు. నీలం సాహ్ని స్థానంలో నేడు ఆదిత్యానాధ్ దాస్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇదే సందర్భంగా [more]
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా నీలం సాహ్ని పదవీ విరణమ చేయనున్నారు. నీలం సాహ్ని స్థానంలో నేడు ఆదిత్యానాధ్ దాస్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇదే సందర్భంగా [more]

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా నీలం సాహ్ని పదవీ విరణమ చేయనున్నారు. నీలం సాహ్ని స్థానంలో నేడు ఆదిత్యానాధ్ దాస్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇదే సందర్భంగా నీలం సాహ్నికి అధికారులు వీడ్కోలు పలకనున్నారు. అయితే నీలం సాహ్నిని ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారుగా నియమించింది. ఆమె ఆ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆదిత్యానాధ్ దాస్ మధ్యాహ్నం 3.15 గంటలకు చీఫ్ సెక్రటరీగా బాధ్యతలను చేపట్టనున్నారు.
Next Story