Sat Mar 21 2026 03:14:59 GMT+0530 (India Standard Time)
మూడు ప్రధాన పార్టీలూ మీటింగ్ కు దూరం
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి మూడు ప్రధాన పార్టీలు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ సమావేశానికి [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి మూడు ప్రధాన పార్టీలు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ సమావేశానికి [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి మూడు ప్రధాన పార్టీలు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ సమావేశానికి హాజరు కావడం లేదని చెప్పాయి. తమను అఖిలపక్ష సమావేశానికి పిలిచి, ఈలోపే నోటిఫికేషన్ విడుదల చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల ప్రక్రియను నిలిపేసి ఫ్రెష్ గా నోటిఫికేషన్ ను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నాయి. మరికొద్దిసేపట్లో నీలం సాహ్ని అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగబోతోంది.
Next Story