Mon Mar 23 2026 05:12:01 GMT+0530 (India Standard Time)
గవర్నర్ ను కలసిన నీలం సాహ్ని…. ఆ ఎన్నికలపై?
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని కలిశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలను చేపట్టిన తర్వాత నీలం సాహ్ని [more]
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని కలిశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలను చేపట్టిన తర్వాత నీలం సాహ్ని [more]

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని కలిశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలను చేపట్టిన తర్వాత నీలం సాహ్ని మర్యాదపూర్వకంగానే గవర్నర్ ను కలిశారు. వీరి మధ్య ఎంపీటీసీ, జడ్టీటీసీ ఎన్నికలను నిర్వహించే విషయం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ ఎన్నికలను నిర్వహించకపోవడం వల్ల కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం పెద్దగా జరగడం లేదని నీలం సాహ్ని గవర్నర్ కు వివరించినట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియ కేవలం ఆరు రోజులు మాత్రమే ఉందని కూడా నీలం సాహ్ని తెలిపారు.
Next Story