Sat Mar 14 2026 23:41:32 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఆర్జేడీకి టెన్షన్…. పోటాపోటీగా
బీహార్ లో తొలుత తడబడినా ఎన్డీఏ పుంజుకుంటోంది. దీంతో ఆర్జేడీకి టెన్షన్ ప్రారంభమయింది. పోటా పోటీగా ఉన్న స్థానాల్లో తామే గెలుస్తామని ఆర్జేడీ చెబుతోంది. ప్రస్తుతం వస్తున్న [more]
బీహార్ లో తొలుత తడబడినా ఎన్డీఏ పుంజుకుంటోంది. దీంతో ఆర్జేడీకి టెన్షన్ ప్రారంభమయింది. పోటా పోటీగా ఉన్న స్థానాల్లో తామే గెలుస్తామని ఆర్జేడీ చెబుతోంది. ప్రస్తుతం వస్తున్న [more]

బీహార్ లో తొలుత తడబడినా ఎన్డీఏ పుంజుకుంటోంది. దీంతో ఆర్జేడీకి టెన్షన్ ప్రారంభమయింది. పోటా పోటీగా ఉన్న స్థానాల్లో తామే గెలుస్తామని ఆర్జేడీ చెబుతోంది. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం జేడీయూ కూటమి 131 స్థానాల్లో ఆధిక్యత కనపరుస్తుంది. ఆర్జేడీ కూటమి 99 స్థానాల్లోనే ఆధిక్యత కొనసాగుతుంది. లోక్ జనశక్తి పార్టీ ఐదు స్థానాల్లో, ఇతరులు ఎనిమిది స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మొత్తం మీద వస్తున్న ఫలితాలు ఆర్జేడీకి టెన్షన్ ను పెడుతున్నాయి.
Next Story