Wed Mar 25 2026 15:02:40 GMT+0530 (India Standard Time)
నాయని ఆరోగ్యం విషమం
మాజీ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి ఆరోగ్యం విషమించింది. ఆయన అనారోగ్యం బారిన పడి కొంత కాలంగా ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నాయని నరసింహారెడ్డి [more]
మాజీ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి ఆరోగ్యం విషమించింది. ఆయన అనారోగ్యం బారిన పడి కొంత కాలంగా ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నాయని నరసింహారెడ్డి [more]

మాజీ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి ఆరోగ్యం విషమించింది. ఆయన అనారోగ్యం బారిన పడి కొంత కాలంగా ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నాయని నరసింహారెడ్డి ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈరోజు మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డిలు నాయని నరసింహారెడ్డిని పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Next Story