Mon Mar 16 2026 06:29:11 GMT+0530 (India Standard Time)
అజిత్ కు ఎన్సీపీ బంపర్ ఆఫర్
డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్ కు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అజిత్ పవార్ తిరిగి ఎన్సీపీలోకి వస్తే ఆయనను రెండున్నరేళ్ల [more]
డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్ కు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అజిత్ పవార్ తిరిగి ఎన్సీపీలోకి వస్తే ఆయనను రెండున్నరేళ్ల [more]

డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్ కు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అజిత్ పవార్ తిరిగి ఎన్సీపీలోకి వస్తే ఆయనను రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేస్తామని తెలిపింది. మరోవైపు కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీలు తమ ఎమ్మెల్యేలు ఎక్కడకు జారిపోలేదని చెబుతున్నారు. దాదాపు 152 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని మూడు పార్టీలు కలసి గవర్నర్ ను కలిసేందుకు యత్నిస్తున్నాయి. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను సుప్రీంకోర్టు తీర్పు మరింత ప్రభావం చూపనుంది.
Next Story