Thu Mar 19 2026 05:52:21 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఎల్జీ పాలిమర్జ్ కు ఎన్జీటీ నోటీసులు…యాభై కోట్లు
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ సంఘటనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. పరిశ్రమతో పాటు కేంద్రం, పీసీబీకి కూడా ఎన్జీటీ నోటీసులు జారీ [more]
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ సంఘటనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. పరిశ్రమతో పాటు కేంద్రం, పీసీబీకి కూడా ఎన్జీటీ నోటీసులు జారీ [more]

విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ సంఘటనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. పరిశ్రమతో పాటు కేంద్రం, పీసీబీకి కూడా ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. భారీగా ప్రాణ, ఆస్తినష్టం జరిగిందని గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది. స్థానిక కోర్టులో యాభై కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని ఎన్జీటీ ఎల్జీ పాలిమర్స్ ను ఆదేశించింది. విశాఖ గ్యాస్ లీక్ సంఘటనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది.
Next Story