Fri Mar 27 2026 09:17:12 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మోదీ సర్కార్ కు భారీ ఊరట

రాఫెల్ ఒప్పందంపై సుప్రీంకోర్టులో మోదీ సర్కార్ కు ఊరల లభించింది. రాఫెల్ ఒప్పందానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాఫెల్ డీల్ లో ఎలాంటి అనుమానాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాఫెల్ ఒప్పందంపై దాఖలయిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో రాఫెల్ ఒప్పందంపై ఇన్నాళ్లూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు అర్థం లేకుండా పోయిందని భారతీయ జనతా పార్టీ నేతలు అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తో రాఫెల్ డీల్ కు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది. ఒప్పందం సక్రమంగానే జరిగిందని, నాణ్యత కూడా బాగుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దేశ భద్రత దృష్ట్యా దీనిపై చర్చ అనవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
Next Story

