Sun Mar 15 2026 07:53:45 GMT+0530 (India Standard Time)
జగన్ కు నరేంద్ర మోడీ శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తిరుగులేని విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన ట్విట్టర్ ద్వారా [more]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తిరుగులేని విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన ట్విట్టర్ ద్వారా [more]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తిరుగులేని విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. జగన్ పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఘన విజయాన్ని సాధించినందున జగన్ కు అభినందనలు తెలిపారు. ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సైతం జగన్ కు ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు. జగన్ పడిన కఠోర శ్రమకు ప్రజలు కానుక ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
Next Story