Fri Dec 19 2025 11:25:06 GMT+0000 (Coordinated Universal Time)
మీరు రంగంలోకి దిగండి… నచ్చచెప్పండి
క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల్లో కరోనా పట్ల అవగాహన కల్పించాలని మోదీ క్రీడాకారులను కోరారు. లాక్ డౌన్ పై కూడా ప్రజలను [more]
క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల్లో కరోనా పట్ల అవగాహన కల్పించాలని మోదీ క్రీడాకారులను కోరారు. లాక్ డౌన్ పై కూడా ప్రజలను [more]

క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల్లో కరోనా పట్ల అవగాహన కల్పించాలని మోదీ క్రీడాకారులను కోరారు. లాక్ డౌన్ పై కూడా ప్రజలను అప్రమత్తం చేయాలని వారిని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సచిన్ టెండూల్కర్, గంగూలీ, యువరాజ్ సింగ్, పీవీ సింధూ, అథ్లెట్ హిమాదాస్, పారా అథ్లెట్ శరద్ కుమార్ లతో ఆయన సమావేశమయ్యారు. ఇప్పటికీ ప్రజలు లాక్ డౌన్ ను లైట్ గా తీసుకోవడంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అవగాహన కల్లపించాలని వారిని కోరారు.
Next Story