Sat Dec 13 2025 12:05:31 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కేబినెట్ విస్తరణ.. వీరికే అవకాశం
ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ విస్తరణను చేపడుతున్నారు. ఈరోజు సాయంత్రం మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి మోదీ తన [more]
ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ విస్తరణను చేపడుతున్నారు. ఈరోజు సాయంత్రం మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి మోదీ తన [more]

ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ విస్తరణను చేపడుతున్నారు. ఈరోజు సాయంత్రం మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు. మొత్తం 29 మందికి ఈ విస్తరణలో కేబినెట్ లో చోటు దక్కే అవకాశముంది. ఇందులో 20 మందికి కొత్తవారికి అవకాశం దక్కనుందని చెబుతున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ఠ్రాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. జ్యోతిరాదిత్య సింథియా, వరుణ్ గాంధీ, రీటా బహుగుణ, పూనం మహాజన్ వంటి పేర్లు విన్పిస్తున్నాయి.
Next Story