Fri Dec 12 2025 04:39:39 GMT+0000 (Coordinated Universal Time)
తొలిదశను జయించాం.. సెకండ్ వేవ్ ను కూడా?
కరోనా వైరస్ తొలిదశను విజయవంతంగా జయించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కరోనా వైరస్ మన సహనాన్ని పరీక్షిస్తుందన్నారు. ప్రజలందరూ సహకరిస్తే సెకండ్ వేవ్ ను కూడా [more]
కరోనా వైరస్ తొలిదశను విజయవంతంగా జయించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కరోనా వైరస్ మన సహనాన్ని పరీక్షిస్తుందన్నారు. ప్రజలందరూ సహకరిస్తే సెకండ్ వేవ్ ను కూడా [more]

కరోనా వైరస్ తొలిదశను విజయవంతంగా జయించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కరోనా వైరస్ మన సహనాన్ని పరీక్షిస్తుందన్నారు. ప్రజలందరూ సహకరిస్తే సెకండ్ వేవ్ ను కూడా జయించడం పెద్ద విషయమేమీ కాదని నరేంద్ర మోదీ తెలిపారు. దేశం అతలాకుతలం అయిందని, అయినా ధైర్యంతో వైరస్ ను ఎదుర్కొంటామని నరేంద్ర మోదీ తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణకు పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ మోదీ అభినందనలు తెలిపారు.
Next Story