Wed Mar 18 2026 01:06:54 GMT+0530 (India Standard Time)
లాక్ డౌన్ ఆలోచన లేదు
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను పెట్టే ఆలోచన లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రాలు కూడా [more]
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను పెట్టే ఆలోచన లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రాలు కూడా [more]

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను పెట్టే ఆలోచన లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రాలు కూడా అనవసరంగా లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. లాక్ డౌన్ చివరి అస్త్రంగానే వాడుకోవాలని నరేంద్ర మోదీ కోరారు. ప్రజలను చైతన్యవంతులను చేసి, సాధ్యమయినంత వైరస్ ప్రభావం తక్కువగా ఉండేలా చూడాలని ప్రధాని కోరారు. వలస కార్మికులకు ఎలాంటి నష్టం రానివ్వబోమని మోదీ అన్నారు.
Next Story