Wed Mar 18 2026 01:06:54 GMT+0530 (India Standard Time)
దేశ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ…?
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. రోజుకు రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండటంతో ప్రధాని నరేంద్ర [more]
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. రోజుకు రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండటంతో ప్రధాని నరేంద్ర [more]

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. రోజుకు రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ పెడితే ఎలా ఉంటుందన్న దానిపై అధికారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. దీంతో పాటు అనేక రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత, బెడ్స్ కొరతపై కూడా ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
Next Story