Wed Mar 18 2026 01:06:54 GMT+0530 (India Standard Time)
మోదీ కీలక ప్రకటన.. లాక్ డౌన్ పై?
దేశవ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ ఉండే అవకాశం లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అయితే కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందన్నారు. ప్రజలు కరోనా [more]
దేశవ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ ఉండే అవకాశం లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అయితే కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందన్నారు. ప్రజలు కరోనా [more]

దేశవ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ ఉండే అవకాశం లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అయితే కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందన్నారు. ప్రజలు కరోనా చూసి భయపడటం లేదని, స్వీయ నియంత్రణ పాటించాలని మోదీ కోరారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ పెడితే కొంత సత్ఫలితాలిస్తుందని మోదీ ఆశాభావం వ్యకత్ం చేశారు. మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్ ఘడ్ లలో తొలి దశ కంటే కరోనా తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. పెరుగుతున్న కేసులను చూసి భయపడాల్సిన పనిలేదని మోదీ చెప్పారు.
Next Story