Wed Mar 18 2026 02:36:35 GMT+0530 (India Standard Time)
ప్రధాని మోదీతో నేడు జగన్, కేసీఆర్
ప్రధాని నరేంద్ర మోదీతో నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ లు చర్చించనున్నారు. నేడు నీతి ఆయోగ్ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనుంది. [more]
ప్రధాని నరేంద్ర మోదీతో నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ లు చర్చించనున్నారు. నేడు నీతి ఆయోగ్ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనుంది. [more]

ప్రధాని నరేంద్ర మోదీతో నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ లు చర్చించనున్నారు. నేడు నీతి ఆయోగ్ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, గవర్నర్లు పాల్గొంటారు. ప్రత్యేకంగా కరోనా, తదనంతర పరిణామాలపై ప్రధాని ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను జగన్ ,కేసీఆర్ లు ప్రధానికి వివరించనున్నారు. ప్రధానితో వీడియోకాన్ఫరెన్స్ నేడు ఉయదం 10.30 గంటలకు జరగనుంది.
Next Story