Mon Feb 02 2026 08:59:42 GMT+0000 (Coordinated Universal Time)
రెండు నెలల తర్వాత ప్రధాని మోదీ
దాదాపు రెండు నెలల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల పర్యటన చేపట్టారు. లాక్ డౌన్, కరోనా వైరస్ కారణంగా గత కొద్దిరోజులుగా ప్రధాని నరేంద్ర మోదీ [more]
దాదాపు రెండు నెలల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల పర్యటన చేపట్టారు. లాక్ డౌన్, కరోనా వైరస్ కారణంగా గత కొద్దిరోజులుగా ప్రధాని నరేంద్ర మోదీ [more]

దాదాపు రెండు నెలల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల పర్యటన చేపట్టారు. లాక్ డౌన్, కరోనా వైరస్ కారణంగా గత కొద్దిరోజులుగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీకే పరిమితమయ్యారు. అయితే తాజాగా పశ్చిమబెంగాల్, ఒడిశాలలలో ఉంపన్ తుఫాను కారణంగా తీవ్ర నష్టం జరిగింది. ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా సంభవించింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్ లో ఏరియల్ సర్వే నిర్వహించడానికి బయలు దేరారు. అక్కడి నుంచి ఒడిశాకూడా వెళ్లనున్నారు.
Next Story