Wed Mar 18 2026 02:36:35 GMT+0530 (India Standard Time)
ప్రయివేటీకరించాల్సిందే.. ప్రధాని మోదీ స్పష్టీకరణ
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. వాటిని ప్రయివేటీకరిస్తేనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను [more]

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. వాటిని ప్రయివేటీకరిస్తేనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించాలన్నది తమ ప్రభుత్వ నిర్ణయమని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజల సంక్షేమానికే వెచ్చిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Next Story