Sat Jan 31 2026 11:26:33 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ కూటమిపై ప్రధాని మోదీ స్పందన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మంగళవారం ఆయన ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ ఒక కూటమి ఏర్పాటుకు [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మంగళవారం ఆయన ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ ఒక కూటమి ఏర్పాటుకు [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మంగళవారం ఆయన ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ ఒక కూటమి ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నట్లు తనకు తెలియదని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కూటమి గురించి ఇప్పటి వరకు తాను ఆలోచించలేదన్నారు. 2019 ఎన్నికలు ప్రజలు, మహాకూటమి మధ్యే జరుగుతాయని పేర్కొన్నారు. మహాకూటమిని తెలంగాణ ప్రజలు ఓడించారని అన్నారు. చంద్రబాబుకు తెలంగాణలో పరాభవం ఎదురైందన్నారు.
Next Story