Mon Mar 30 2026 17:28:27 GMT+0530 (India Standard Time)
రాష్ట్రమంతా మోడీ వ్యతిరేక నిరసనలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా తెలుగుదేశం, కాంగ్రెస్, వామపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. మోడీకి వ్యతిరేకంగా చిత్తూరులో మంత్రులు నారా లోకేష్, [more]
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా తెలుగుదేశం, కాంగ్రెస్, వామపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. మోడీకి వ్యతిరేకంగా చిత్తూరులో మంత్రులు నారా లోకేష్, [more]

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా తెలుగుదేశం, కాంగ్రెస్, వామపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. మోడీకి వ్యతిరేకంగా చిత్తూరులో మంత్రులు నారా లోకేష్, అమర్నాథ్రెడ్డి, టీడీపీ నేతలు నల్ల చొక్కాలతో నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మోడీ గో బ్యాక్ అంటూ టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. గుంటూరులో బీజేపీ సభకు నిరసన తెలిపేందుకు పెద్ద ఎత్తున నల్ల బెలూన్లను టీడీపీ నేతలు సిద్ధం చేశారు.
Next Story