Sat Dec 13 2025 12:01:03 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : విశాఖ ఘటనపై మోడీ క్విక్ రెస్పాన్స్
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. గ్యాస్ లీక్ కు కారణాలను ప్రధాని మోదీ అడగి తెలుసుకున్నారు. సత్వర సహాయక చర్యలు [more]
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. గ్యాస్ లీక్ కు కారణాలను ప్రధాని మోదీ అడగి తెలుసుకున్నారు. సత్వర సహాయక చర్యలు [more]

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. గ్యాస్ లీక్ కు కారణాలను ప్రధాని మోదీ అడగి తెలుసుకున్నారు. సత్వర సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. కేంద్రహోంశాఖ, విపత్తు నివారణ శాఖ అధికారులతో మోడీ మాట్లాడారు. అస్వస్థతకు గురైన ప్రజలు కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని మోడీ తెలిపారు. అవసరమైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వంతో కలసి తీసుకోవాలని మోడీ కోరారు.
Next Story