Sat Dec 06 2025 07:28:31 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ను నమ్ముకుంటే ఇక అంతే
జగన్ నమ్ముకుంటే రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతుందని సీపీఐ నేత నారాయణ అన్నారు. జగన్ బెస్ట్ సీఎం కాదని, వరెస్ట్ సీఎం అని నారాయణ వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ [more]
జగన్ నమ్ముకుంటే రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతుందని సీపీఐ నేత నారాయణ అన్నారు. జగన్ బెస్ట్ సీఎం కాదని, వరెస్ట్ సీఎం అని నారాయణ వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ [more]

జగన్ నమ్ముకుంటే రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతుందని సీపీఐ నేత నారాయణ అన్నారు. జగన్ బెస్ట్ సీఎం కాదని, వరెస్ట్ సీఎం అని నారాయణ వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ వైఖరి అభ్యంతరకరమన్నారు. వైసీపీ తాబేదారులు విశాఖలో తాండవనృత్యం చేస్తున్నారని, ఢిల్లీలో శంకరాభరణం నాట్యం చేస్తున్నారని నారాయణ ఎద్దేవా చేశారు. ఇక్కడ పాదయాత్రలు, ఢిల్లీలో పాదపూజలు చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంటను వైసీపీ నేతలు తాకట్టు పెడుతున్నారన్నారు.
Next Story