Fri Mar 20 2026 16:50:26 GMT+0530 (India Standard Time)
తల్లీ కూతుళ్లు సభ పెట్టారు సరే?
వైఎస్ షర్మిల కొత్త పార్టీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. పార్టీని పెట్టడంపై ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. తల్లీ, కూతుళ్ల సభ విజయవంతం కావాలని [more]
వైఎస్ షర్మిల కొత్త పార్టీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. పార్టీని పెట్టడంపై ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. తల్లీ, కూతుళ్ల సభ విజయవంతం కావాలని [more]

వైఎస్ షర్మిల కొత్త పార్టీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. పార్టీని పెట్టడంపై ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. తల్లీ, కూతుళ్ల సభ విజయవంతం కావాలని తాను కోరుకున్నానని నారాయణ చెప్పారు. అదే సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత కు అండగా విజయలక్ష్మి నిలబడాలని నారాయణ కోరారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా విజయమ్మ ప్రయత్నించాలని నారాయణ కోరారు.
Next Story