Fri Mar 20 2026 16:48:47 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు పారిపోతే ఎలా?
పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరించడంపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించకుండా ఉండాల్సిందన్నారు. ఏ ఎన్నికలనైనా రాజకీయ పార్టీ ఎదుర్కొనాలని, పారిపోతే ఎలా అని [more]
పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరించడంపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించకుండా ఉండాల్సిందన్నారు. ఏ ఎన్నికలనైనా రాజకీయ పార్టీ ఎదుర్కొనాలని, పారిపోతే ఎలా అని [more]

పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరించడంపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించకుండా ఉండాల్సిందన్నారు. ఏ ఎన్నికలనైనా రాజకీయ పార్టీ ఎదుర్కొనాలని, పారిపోతే ఎలా అని నారాయణ ప్రశ్నించారు. కింద క్యాడర్ తో పాటు ఓట్లు కూడా నష్టపోవాల్సి వస్తుందని చంద్రబాబుకు నారాయణ సూచించారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ తిరుపతి కొండపైన పాచిపోయిన లడ్డూలు తింటున్నారని ఎద్దేవా చేశారు
Next Story