Tue Oct 03 2023 23:20:48 GMT+0000 (Coordinated Universal Time)
జగన్, చంద్రబాబు కలవాల్సిందే
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డుకోవాలంటే బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పడాలని సీపీఐ నేత నారాయణ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ముఖ్యమంత్రి జగన్ లు ఈపోరాటంలో [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డుకోవాలంటే బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పడాలని సీపీఐ నేత నారాయణ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ముఖ్యమంత్రి జగన్ లు ఈపోరాటంలో [more]

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డుకోవాలంటే బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పడాలని సీపీఐ నేత నారాయణ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ముఖ్యమంత్రి జగన్ లు ఈపోరాటంలో కలసి రావాలని నారాయణ పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పడితేనే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నారాయణ అభిప్రాయపడ్డారు. పెట్రోల్ ధరలు గతంలో ఎన్నడూ ఇలా పెరగలేదని నారాయణ అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
Next Story