Sun Mar 15 2026 17:04:31 GMT+0530 (India Standard Time)
Cpi : బాబుకు నారాయణ ఫొన్ చేసి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్షకు సీీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మద్దతు తెలిపారు. ఆయన ఫోన్ చేసి చంద్రబాబును పరామర్శించారు. ఆరోగ్యం విషయంపై [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్షకు సీీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మద్దతు తెలిపారు. ఆయన ఫోన్ చేసి చంద్రబాబును పరామర్శించారు. ఆరోగ్యం విషయంపై [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్షకు సీీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మద్దతు తెలిపారు. ఆయన ఫోన్ చేసి చంద్రబాబును పరామర్శించారు. ఆరోగ్యం విషయంపై ఆరా తీశారు. ఏడు పదుల వయసులో చంద్రబాబు 36 గంటల దీక్షకు దిగడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్యులు సయితం చెబుతున్నారు. ఈరోజు రాత్రి 8 గంటలకు చంద్రబాబు దీక్ష ముగియనుంది. ఈ నేపథ్యంలో నారాయణ ఫోన్ చేసి చంద్రబాబుకు దీక్షకు సంఘీభావం తెలిపారు.
Next Story