Sun Mar 15 2026 18:18:47 GMT+0530 (India Standard Time)
బీజేపీ వైసీపీిని బలహీనపర్చాలని…?
కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పట్ల బీజేపీ ద్వంద వైఖరిని అవలంబిస్తుందని చెప్పారు. రగురా కృష్ణంరాజును అడ్డంపెట్టుకుని వైసీపీ ప్రభుత్వాన్ని [more]
కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పట్ల బీజేపీ ద్వంద వైఖరిని అవలంబిస్తుందని చెప్పారు. రగురా కృష్ణంరాజును అడ్డంపెట్టుకుని వైసీపీ ప్రభుత్వాన్ని [more]

కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పట్ల బీజేపీ ద్వంద వైఖరిని అవలంబిస్తుందని చెప్పారు. రగురా కృష్ణంరాజును అడ్డంపెట్టుకుని వైసీపీ ప్రభుత్వాన్ని మరింత బలహీనపర్చాలని చూస్తుందని నారాయణ ఆరోపించారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు.
Next Story