Sun Mar 15 2026 17:04:30 GMT+0530 (India Standard Time)
జగన్ బెయిల్ రద్దు కాదు
అమిత్ షా అండదండలు ఉన్నంత కాలం ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు కాదని సీపీఐ నేత నారాయణ అన్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ [more]
అమిత్ షా అండదండలు ఉన్నంత కాలం ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు కాదని సీపీఐ నేత నారాయణ అన్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ [more]

అమిత్ షా అండదండలు ఉన్నంత కాలం ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు కాదని సీపీఐ నేత నారాయణ అన్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ కృష్ణరాజు పిటీషన్ వేశారని, రఘురామ సభ్యత్వం రద్దు చేయాలని వైసీపీ అంటుందని నారాయణ అన్నారు. ఇద్దరివీ డ్రామాలేనని అన్నారు. అమిత్ షా అండదండలు జగన్ కు ఉన్నాయని, అంతవరకూ బెయిల్ రద్దు కాదని నారాయణ జోస్యం చెప్పారు.
Next Story