Sun Mar 15 2026 17:04:31 GMT+0530 (India Standard Time)
అన్నీ తప్పుడు లెక్కలే
రుయా ఆసుపత్రి ఘటనలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. 23 మంది వరకూ చనిపోయినట్లు తమ వద్ద సమాచారం ఉందని [more]
రుయా ఆసుపత్రి ఘటనలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. 23 మంది వరకూ చనిపోయినట్లు తమ వద్ద సమాచారం ఉందని [more]

రుయా ఆసుపత్రి ఘటనలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. 23 మంది వరకూ చనిపోయినట్లు తమ వద్ద సమాచారం ఉందని నారాయణ తెలిపారు. ప్రభుత్వం మరణాల లెక్కలను ఎందుకు దాస్తుందో చెప్పాలని నారాయణ నిలదీశారు. ప్రభుత్వం జరిగిన వెంటనే పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు.
Next Story