Sun Mar 15 2026 18:56:25 GMT+0530 (India Standard Time)
జగన్ ను జనం నమ్మే రోజులు పోయాయ్
జగన్ కు 151 మంది ఎమ్మెల్యేలను ఇస్తే ఏం సాధించారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ పూర్తిగా పక్కన పెట్టారని [more]
జగన్ కు 151 మంది ఎమ్మెల్యేలను ఇస్తే ఏం సాధించారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ పూర్తిగా పక్కన పెట్టారని [more]

జగన్ కు 151 మంది ఎమ్మెల్యేలను ఇస్తే ఏం సాధించారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ పూర్తిగా పక్కన పెట్టారని నారాయణ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి కేంద్రానికి జగన్ లొంగిపోయారని నారాయణ అన్నారు. ప్రత్యేక హోదా సాధిస్తారా? లేదా? చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు. కేంద్రాన్ని నిలదీయకపోతే జనం జగన్ ను నమ్మరని నారాయణ అన్నారు.
Next Story