Wed Mar 25 2026 21:19:49 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా
మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా సోకింది. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కి కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆసుపత్రిలో [more]
మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా సోకింది. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కి కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆసుపత్రిలో [more]

మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా సోకింది. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కి కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆసుపత్రిలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చికిత్స పొందుతున్నారు. తనను కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. కాగా ఏపీలో వరసగా వైసీపీ కి చెందిన ఎమ్మెల్యేలు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
Next Story