Mon Apr 06 2026 03:36:54 GMT+0530 (India Standard Time)
వైఎస్ జగన్ గారూ…!!
“పార్టీ మారను అన్న పాపానికి ఒక నేతను ఎలా హింసిస్తున్నారో చూడండి. ఆ నేత భార్యను ప్రస్తావిస్తూ వైసీపీ నేతలు ఎలా దుర్భాషలాడారో వినండి. చెవులకు హెడ్ [more]
“పార్టీ మారను అన్న పాపానికి ఒక నేతను ఎలా హింసిస్తున్నారో చూడండి. ఆ నేత భార్యను ప్రస్తావిస్తూ వైసీపీ నేతలు ఎలా దుర్భాషలాడారో వినండి. చెవులకు హెడ్ [more]

“పార్టీ మారను అన్న పాపానికి ఒక నేతను ఎలా హింసిస్తున్నారో చూడండి. ఆ నేత భార్యను ప్రస్తావిస్తూ వైసీపీ నేతలు ఎలా దుర్భాషలాడారో వినండి. చెవులకు హెడ్ ఫోన్స్ పెట్టుకుని మరీ వినండి. ఎంత దారుణంగా, జగుప్సాకరంగా మాట్లాడారో మీకే తెలుస్తుంది. ఇప్పటికైనా రాజన్న రాజ్యంలో రాక్షసపర్వం మీకు అర్థమవుతుందా? ఇప్పటికైనా ఇలాంటి అరాచకాలను ఆపేలా మీ క్యాడర్ కు సూచించండి” అని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
Next Story