Sat Jan 31 2026 19:37:59 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పై లోకేష్ ట్వీట్.. కోర్టు కేసులపై?
విద్యార్థులు స్కూలు ఎగగొట్టినట్లు ముఖ్యమంత్రి జగన్ కోర్టు వాయిదాలకు గైర్హాజరవుతున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. జగన్ పై ట్విట్టర్ లో నారా లోకేష్ [more]
విద్యార్థులు స్కూలు ఎగగొట్టినట్లు ముఖ్యమంత్రి జగన్ కోర్టు వాయిదాలకు గైర్హాజరవుతున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. జగన్ పై ట్విట్టర్ లో నారా లోకేష్ [more]

విద్యార్థులు స్కూలు ఎగగొట్టినట్లు ముఖ్యమంత్రి జగన్ కోర్టు వాయిదాలకు గైర్హాజరవుతున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. జగన్ పై ట్విట్టర్ లో నారా లోకేష్ విమర్శలు చేశారు. శుక్రవారం వస్తే జగన్ ఏదో ఒక కుంటిసాకు చూపి కోర్టు వాయిదాలను ఎగ్గొడుతున్నారని అన్నారు. శుక్రవారం మాత్రం తనకు సీఎం అని జగన్ కు గుర్తువస్తుందని లోకేష్ ఎద్దేవా చేశారు. పోలవరం పర్యటన 28న పెట్టుకోవడం వెనక కోర్టు కేసు నుంచి తప్పించుకోవడానికేనని లోకేష్ ట్విట్టర్లో మండి పడ్డారు.
.
Next Story