Wed Feb 11 2026 06:55:38 GMT+0530 (India Standard Time)
తుగ్లక్ చర్యల వల్ల
తుగ్లక్ చర్యలతో అమరావతి ఖాళీ అవుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. బాబు హయాంలో అమరావతి కళకళ లాడిందని, జగన్ [more]
తుగ్లక్ చర్యలతో అమరావతి ఖాళీ అవుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. బాబు హయాంలో అమరావతి కళకళ లాడిందని, జగన్ [more]

తుగ్లక్ చర్యలతో అమరావతి ఖాళీ అవుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. బాబు హయాంలో అమరావతి కళకళ లాడిందని, జగన్ వచ్చిన తర్వాత కళ పోయిందని లోకేష్ ట్వీట్ చేశారు. జగన్ దెబ్బకు ప్రపంచ బ్యాంకు కూడా వెనక్కు వెళ్లిపోయిందన్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతి ఇక కలగానే మిగిలిపోతుందని లోకేష్ జగన్ పై విమర్శల వర్షం కురిపించారు.
Next Story