Wed Feb 19 2025 22:30:00 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ను కేసుల నుంచి తప్పించాలనే…?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వివిధ కేసుల్లో విముక్తి కల్పించేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తుందని ఏపీ మంత్రి నారాలోకేష్ అభిప్రాయపడ్డారు. ప్రజాధనాన్ని దోచుకున్న జగన్ [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వివిధ కేసుల్లో విముక్తి కల్పించేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తుందని ఏపీ మంత్రి నారాలోకేష్ అభిప్రాయపడ్డారు. ప్రజాధనాన్ని దోచుకున్న జగన్ [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వివిధ కేసుల్లో విముక్తి కల్పించేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తుందని ఏపీ మంత్రి నారాలోకేష్ అభిప్రాయపడ్డారు. ప్రజాధనాన్ని దోచుకున్న జగన్ ను కాపాడేందుకు మోదీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారన్నారు. ఆంధ్రా మోదీని కాపాడేందుకే ఢిల్లీ మోదీ సీబీఐని బీబీఐగా మార్చారాన్నారు. బీబీఐ అంటే బీజేపీ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ గా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ను దెబ్బతీయాలని కేంద్ర ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
- Tags
- bharathiya janatha party
- cbi
- nara lokesh
- narendra modi
- telugudesam party
- y.s jaganmohanreddy
- ysr congress party
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- నరà±à°à°¦à±à°° à°®à±à°¦à±
- నారాలà±à°à±à°·à±
- à°à°¾à°°à°¤à±à°¯ à°à°¨à°¤à°¾ పారà±à°à±
- à°µà±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±
- à°µà±à±.à°à°¸à±.à°à°à°¨à±à°®à±à°¹à°¨à± à°°à±à°¡à±à°¡à°¿
- à°¸à±à°¬à±à°
Next Story