Fri Jan 30 2026 10:07:09 GMT+0000 (Coordinated Universal Time)
మడమ తిప్పనన్నావుగా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో ఫైరయ్యారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటులో మద్దతిచ్చిన జగన్ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో ఫైరయ్యారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటులో మద్దతిచ్చిన జగన్ [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో ఫైరయ్యారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటులో మద్దతిచ్చిన జగన్ తర్వాత తాను ఎన్నార్సీని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పడంపై నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఆగస్టులోనే ఎన్సార్సీ ని అమలు చేస్తూ ఏపీలో ఉత్తర్వులు విడుదలయ్యాయని నారా లోకేష్ తెలిపారు. మడమ తిప్పనంటున్న జగన్ ఇలా ఎందుకు ద్వంద వైఖరిని వ్యవహరిస్తున్నారో చెప్పాలన్నారు నారా లోకేష్.
Next Story