Sun Mar 22 2026 01:40:36 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : లోకేష్ టూర్ లో టెన్షన్
తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన టెన్షన్ కు దారితీసింది. ప్రజా చైతన్య యాత్రలో పాల్గొనేందుకు లోకేష్ తూర్పు గోదావరి [more]
తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన టెన్షన్ కు దారితీసింది. ప్రజా చైతన్య యాత్రలో పాల్గొనేందుకు లోకేష్ తూర్పు గోదావరి [more]

తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన టెన్షన్ కు దారితీసింది. ప్రజా చైతన్య యాత్రలో పాల్గొనేందుకు లోకేష్ తూర్పు గోదావరి జిల్ాకు వచ్చారు. లోకేష్ పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. లోకేష్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కొందరు చెప్పులు విసిరేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొడుతున్నారు. రాజానగరం మండలంలో ఈ ఘటన జరిగింది.
Next Story