Sun Mar 22 2026 03:04:15 GMT+0530 (India Standard Time)
లోకేష్ పర్యటనలు షురూ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకూ చంద్రబాబు మాత్రమే ప్రజా చైతన్య యాత్రలో పాల్గొంటున్నారు. వారంలో ఒక [more]
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకూ చంద్రబాబు మాత్రమే ప్రజా చైతన్య యాత్రలో పాల్గొంటున్నారు. వారంలో ఒక [more]

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకూ చంద్రబాబు మాత్రమే ప్రజా చైతన్య యాత్రలో పాల్గొంటున్నారు. వారంలో ఒక నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇప్పుడు లోకేష్ కూడా జిల్లాలో పర్యటించడానికి రెడీ అయ్యారు. ఈరోజు తూర్పు గోదావరి జిల్లాలో లోకేష్ పర్యటించనున్నారు. జిల్లాలోని రాజానగరం నియోజకవర్గంలోని రఘుదేవరాపురం గ్రామంలో జరగనున్న ప్రజా చైతన్య యాత్రలో లోకేష్ పాల్గొననున్నట్లు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
Next Story